కడప: చెన్నూరు ఎంఈఓ-1గా సునీత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కడపలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆమె పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. మూడేళ్లుగా పనిచేసిన గంగిరెడ్డి పదవీ విరమణతో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సహకారంతో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తానన్నారు. పాఠశాలల సమస్యలు దృష్టికి తెస్తే పరిష్కరిస్తానన్నారు.
వార్తలు
చెన్నూరు MEO-1గా సునీత బాధ్యతలు
Advertisement
Advertisement
Advertisement


