హైదరాబాద్: 28°C
వార్తలు

భారత సైన్యంలోకి నయా వెపన్

Advertisement

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ డిఫెన్స్ సంస్థ 'నిబే' సైన్యానికి సరికొత్త రక్షణ సాంకేతికతను విజయవంతంగా ప్రదర్శించింది. అత్యంత అధునాతన జీపీఎస్, లేజర్ గైడెడ్ షెల్స్‌తో పనిచేసే '120mm మౌంటెడ్ మోర్టార్' సామర్థ్యాన్ని సైనిక ఉన్నతాధికారుల సమక్షంలో నిరూపించింది. ఈ అధునాతన ఆయుధ వ్యవస్థ శత్రువుల లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు.

Advertisement

Advertisement