కోనసీమ: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ విమర్శించారు. రాజోలులో ఆయన బుధవారం మాట్లాడుతూ.. విజయవాడకు చెందిన యువకుడు సాయికృష్ణను పోలీసులు హింసించి ఆచూకీ లేకుండా చేశారన్నారు. బాధితుడు కుటుంబ సభ్యుల వేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వార్తలు
VIDEO: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: తెన్నేటి కిషోర్
Advertisement
Advertisement
Advertisement


