కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో బుధవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వీచిన బలమైన గాలులతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లలోకి పరుగులు తీశారు. ఈ గాలి తాకిడికి రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
వార్తలు
గాలి బీభత్సం: నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
Advertisement
Advertisement
Advertisement


