హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: రాయలసీమ ప్రాజెక్టులకు సహకరించాలి: తిక్కారెడ్డి

Advertisement

KRNL: రాయలసీమ అభివృద్ధి, కరువు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న RDS, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులకు తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు అడ్డంకులు కల్పించకుండా సహకరించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తిక్కారెడ్డి కోరారు. మూడు రాష్ట్రాల అధికారుల సమావేశంలో మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టులు జిల్లాతో పాటు రాయలసీమ భవిష్యత్తుకు కీలకమని తెలిపారు.

Advertisement

Advertisement