హైదరాబాద్: 28°C
వార్తలు

'నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు'

Advertisement

KRNL: ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయని ఆర్ఐఓ లాలెప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఫలితాలను మనమిత్ర వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా చెక్ చేసుకోవచ్చని సూచించారు.

Advertisement

Advertisement