ప.గో: అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర-2026లో భాగంగా ఈ నెల 19న భీమవరంలో రాష్ట్ర స్థాయి థీమ్ ఆధారిత యోగా ప్రదర్శన నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం జరుగుతుందన్నారు.
వార్తలు
రేపు భీమవరంలో రాష్ట్ర స్థాయి యోగా ప్రదర్శన
Advertisement
Advertisement
Advertisement


