WNP: జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్సీలో ఓఆర్ఎస్, జింక్ కార్నర్లు ఏర్పాటు చేశామని DMHO సాయినాథ్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో 5 ఏళ్ల లోపు చిన్నారుల ఇళ్లకు వైద్య సిబ్బంది,ఆశా వర్కర్లు వెళ్లి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడంతో పాటు డయేరియా నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తారు. ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించి గ్రామాలు పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం కొనసాగుతోంది.
వార్తలు
పీహెచ్సీలో ఓఆర్ఎస్, జింక్ కార్నర్లు ఏర్పాటు
Advertisement
Advertisement
Advertisement


