హైదరాబాద్: 28°C
వార్తలు

'పరిశుభ్రత పరిరక్షణలో కార్మికుల పాత్ర కీలకం'

Advertisement

ప్రకాశం: పొదిలి పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు సామర్థ్య వృద్ధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ ఆంజనేయులు మాట్లాడుతూ.. పరిశుభ్రత పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని తెలిపారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు వినియోగిస్తూ సురక్షిత పద్ధతుల్లో విధులు నిర్వహించి, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.

Advertisement

Advertisement