SS: వడ్డెర కులస్తులకు క్వారీ లీజుల కేటాయింపు జీవో నెం.92పై పుట్టపర్తి బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో అవగాహనా సదస్సు జరిగింది. జిల్లా గనుల శాఖ అధికారి అమీర్ బాష, బీసీ సంక్షేమ అధికారి రాజేంద్ర కుమార్ రెడ్డి, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ వడ్డే శ్రీనివాసులు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వడ్డెరలు ఆర్థికంగా ఎదగాలన్నారు.
వార్తలు
వడ్డెరలకు క్వారీ లీజులపై అవగాహన
Advertisement
Advertisement
Advertisement


