కోనసీమ: మహిళల జీవితాల్లో జీవన ప్రమాణాలు పెంచి , వారి కాళ్లపై వాళ్లు నిలబడి మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి రామచంద్రపురంలో సుమారు రూ.కోటి నిధులు వెచ్చించి 130 మంది మహిళలకు వివిధ రంగాల్లో వృత్తి శిక్షణ అందించి, స్వయం ఉపాధి పొందేలా చర్యలు చేపట్టారు.
వార్తలు
మహిళలు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి: మంత్రి
Advertisement
Advertisement
Advertisement


