హైదరాబాద్: 28°C
వార్తలు

చిలుకూరు MEOగా ఎన్. జీ. శివకుమారి నియామకం

Advertisement

SRPT: చిలుకూరు మండల విద్యాధికారిగా (ఎంఈవో) శ్రీమతి ఎన్. జీ. శివకుమారి నియమితులయ్యారు. ప్రస్తుతం చిలుకూరు రామాపురం ZPHS పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలిగా ఉన్న ఆమెకు సూర్యాపేట జిల్లా విద్యాశాఖాధికారి కె. అశోక్ నియామక ఉత్తర్వులు నిన్న అందించారు. ప్రస్తుత ఎంఈవో గుజ్జుల నరసింహరెడ్డి సెలవుపై వెళ్లడంతో ఈ ఖాళీ ఏర్పడింది.

Advertisement

Advertisement