హైదరాబాద్: 28°C
వార్తలు

గిరిజన యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు

Advertisement

నాగర్ కర్నూల్: అచ్చంపేటలో నిరుద్యోగ గిరిజన యువత ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గిరిజన రెసిడెన్షియల్ స్కూల్లో 3 నుంచి 6 నెలల పాటు టూరిజం, హాస్పిటాలిటీ రంగాలలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.

Advertisement

Advertisement