నాగర్ కర్నూల్: లింగాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఎంఈవో బషీర్ అహ్మద్ తెలిపారు. లింగాల, అంబట్‌పల్లి పాఠశాలల్లోని ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు జూన్ 19 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
వార్తలు
ప్రీ-ప్రైమరీ పోస్టుల దరఖాస్తు గడువు పెంపు
Advertisement
Advertisement
Advertisement


