ATP: హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఖండించారు. అమర్‌నాథ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలిసి అనంతపురం ఎస్పీ జగదీశ్‌కి వినతిపత్రం అందజేశారు. మహిళా హోంమంత్రిని కించపరిచేలా మాట్లాడటం దుర్మార్గమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తలు
వైసీపీ నేతపై ఎస్పీకి ఎమ్మెల్యేల ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement


