ATP: జిల్లాలో SIR-2026 కార్యక్రమం కింద ఇప్పటివరకు 3,53,890 ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ ఆనంద్ బుధవారం తెలిపారు. ఈనెల 15 నుంచి బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్తున్నారన్నారు. మొత్తం 2,226 మంది బీఎల్ఓలు 20,38,523 ఓటర్లకు గాను 17.36 శాతం ఫారాలు అందించారని వివరించారు. వచ్చే నెల 14 వరకు ఈ కార్యక్రమం సాగుతుందని అన్నారు.
వార్తలు
జిల్లాలో 3,53,890 ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


