హైదరాబాద్: 28°C
వార్తలు

రాజోలు మత్స్యశాఖ ఏడీగా రమణారావు బాధ్యతలు స్వీకరణ

Advertisement

కోనసీమ: రాజోలు మత్స్య శాఖ ఏడీగా రమణారావు బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన మచిలీపట్నం నుంచి డిప్యూటేషన్‌పై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పొంది ఆర్థిక అభివృద్ధి చెందాలని సూచించారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటానన్నారు.

Advertisement

Advertisement