హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా అదనపు ఎస్పీగా మహేంద్ర మాధే

Advertisement

కోనసీమ: జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) గా మహేంద్ర మాధే నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలలో భాగంగా ఆయనను ఇక్కడ నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఆయన గుంటూరు, పల్నాడు, బాపట్ల ఏసీబీ ఏఎస్పీ‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు.

Advertisement

Advertisement