SRPT: ఈ నెల 20న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎసై రుద్ర క్రాంతి కుమార్ అన్నారు. నిన్న ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. న్యాయస్థానాల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూ సమయం, ధనం వృథా చేసుకునే కంటే.. పరస్పర అంగీకారంతో సమస్యలను ముగించుకునే రాజీ మార్గమే కక్షిదారులకు నిజమైన రాజమార్గం అన్నారు.
వార్తలు
'జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి'
Advertisement
Advertisement
Advertisement


