MBNR: మిడ్జిల్ మండల సమగ్ర అభివృద్ధికి శాఖల వారీగా అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి, సమయబద్ధంగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారులు, విద్య, వైద్యం, సాగునీరు తదితర రంగాల అభివృద్ధిపై చర్చించారు.
వార్తలు
మిడ్జిల్ మండల సమగ్ర అభివృద్ధికి జిల్లా కలెక్టర్ ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement


