కోనసీమ: అమలాపురం పట్టణంలో బుధవారం రాత్రి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, అనధికారికంగా ప్రోటోకాల్ సైరన్ వినియోగించిన కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై అమలాపురం సీఐ పి.వీరబాబు మాట్లాడుతూ.. సదరు వాహనం నుంచి సైరన్‌ను తొలగించి, యజమానిపై జరిమానా విధించినట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వార్తలు
అనధికార సైరన్‌ను వినియోగించిన యజమానిపై చర్యలు
Advertisement
Advertisement
Advertisement


