SRPT: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు కీసర వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా హైదరాబాద్‌కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని కోదాడ రూరల్ పోలీసులు నిన్న పట్టుకున్నారు. కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపట్టగా ఈ అక్రమ రవాణా వెలుగుచూసిందని కోదాడ రూరల్ ఎసై సీహెచ్. గోపాల్ రెడ్డి తెలిపారు.
వార్తలు
అక్రమ ఇసుక రవాణా లారీ పట్టివేత
Advertisement
Advertisement
Advertisement


