హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధికి రూ.5.25 కోట్ల నిధులు మంజూరు: మంత్రి

Advertisement

PDPL: మంథని నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో రూ.5.25 కోట్ల నిధులు మంజూరు చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఐదు మండలాల్లో మౌలిక వసతుల పనులు చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ మెరుగుదల పనులు అభివృద్ధి జరుగుతాయన్నారు.

Advertisement

Advertisement