హైదరాబాద్: 28°C
వార్తలు

తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు: కేంద్ర ప్రభుత్వ

Advertisement

పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం వల్ల వాహన ట్యాంకులకు చీమలు పడుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వ 'పీఐబీ' ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఖండించింది. ఇంధన దిగుమతులు, కాలుష్యం తగ్గించేందుకు కేంద్రం 20శాతం ఇథనాల్ బ్లెండింగ్‌ను ప్రోత్సహిస్తోంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ‘ఎక్స్‌’ వేదికగా విజ్ఞప్తి చేసింది.

Advertisement

Advertisement