ఓ విద్యార్థిని ప్రిన్సిపాల్ కుమారుడు లైంగికంగా వేధించిన ఘటన గుజరాత్ గాంధీనగర్‌లో జరిగింది. హాస్టల్‌లో నివసిస్తున్న ఆ బాలుడిని తన రూమ్‌కి తీసుకెళ్లి అసహజ లైంగిక చర్యలకు నిందితుడు పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు జరగడంతో విద్యార్థి మానసికంగా కుంగిపోయాడు. దీనిని గమనించి బాలుడిని తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయం తెలిపాడు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వార్తలు
విద్యార్థిపై ప్రిన్సిపాల్ కుమారుడు లైంగిక వేధింపులు
Advertisement
Advertisement
Advertisement


