హైదరాబాద్: 28°C
వార్తలు

టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం

Advertisement

BPT: కర్లపాలెం మండలం పేరలిలో నిర్వహించిన డా.బీ.ఆర్. అంబేద్కర్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు అత్యంత ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు వేగేశన ఫౌండేషన్ తరపున రూ. 20,000 నగదు బహుమతిని ఎమ్మెల్యే అందజేశారు.

Advertisement

Advertisement