హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీపై ట్రంప్ ప్రశంసల వర్షం

Advertisement

ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా మోదీ వ్యక్తిత్వాన్ని, పని తీరును కొనియాడారు. మోదీ ఎంతో ప్రశాంతంగా ఉంటారని పేర్కొన్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన టోటల్ కిల్లర్ అని కితాబిచ్చారు. కానీ తను ఆయనలా కాదని వెల్లడించారు. తన దూకుడు స్వభావానికి, మోదీ నిశ్చల వైఖరీకి మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. 

Advertisement

Advertisement