ఉత్తర కశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బందిపోరా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కురిసిన కుంభవృష్టి కారణంగా అనేక చెట్లు కూలిపోయి.. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందల ఎకరాల్లో వ్యవసాయ భూములు నీట మునిగాయి. కుంభవృష్టి కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
వార్తలు
కుంభవృష్టి.. పలు ఇళ్లు ధ్వంసం
Advertisement
Advertisement
Advertisement


