హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Advertisement

మోదీ నాయకుడిగా ఉన్నంతకాలం భారత్‌ను కాపాడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారు. నేవీ సిబ్బంది భద్రత విషయంలో ఇరు దేశాలు కలిసి పని చేస్తాయని భరోసా ఇచ్చారు. భారత్‌పై దాడి జరిగితే అమెరికా కాపాడుతుందని స్పష్టం చేశారు. భారత నావికుల మృతి తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. జలసంధి వద్ద నౌకల దిగ్బంధం వందశాతం ప్రభావవంతమైందని వెల్లడించారు.

Advertisement

Advertisement