హైదరాబాద్: 28°C
వార్తలు

భారత నావికుల భద్రతే మాకు ముఖ్యం: మోదీ

Advertisement

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భారత నేవీ సిబ్బంది పని చేస్తున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత నేవీ సిబ్బంది భద్రత తమకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం ద్వారా నేవీ సిబ్బందికి భద్రత చేకూరిందని చెప్పారు. ఇటీవల భారత నౌకలపై అమెరికా సెంట్రల్ కమాండ్ జరిపిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు చనిపోయిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Advertisement

Advertisement