హైదరాబాద్: 28°C
వార్తలు

త్వరలో భారత్‌ను సందర్శిస్తా: ట్రంప్

Advertisement

ప్రధాని మోదీ తనకు చిరకాల మిత్రుడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికాలో భారత పెట్టుబడులకు మోదీ సహకరిస్తున్నారని వెల్లడించారు. బేరసారాల్లో ఆయన ఎంతో నిక్కచ్చిగా ఉంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని సహకారాన్ని అభినందించారు. అనంతరం త్వరలో భారత్‌ను సందర్శించనున్నట్లు ప్రకటించారు.

Advertisement

Advertisement