హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రంప్‌ను ప్రశంసించిన మోదీ

Advertisement

హర్మూజ్ జలసంధిని తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా శాంతికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంతో కృషి చేశారంటూ ప్రశంసించారు. హర్మూజ్ వద్ద భారత నావికులకు రక్షణ కల్పించాలని కోరారు. జలసంధి వద్ద ఎలాంటి ఆంక్షలు ఉండొద్దని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య త్వరగా స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని ఆకాంక్షించారు.

Advertisement

Advertisement