హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌కు ట్రంప్ శుభవార్త

Advertisement

ఫ్రాన్స్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాధినేతలు ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా భారత్‌కు ట్రంప్ శుభవార్త చెప్పారు. ఢిల్లీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య చాలా విషయాలు చోటుచేసుకుంటున్నాయన్నారు.

Advertisement

Advertisement