బెంగాల్ సీఎం సువేందు అధికారి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈస్టర్న్ ఫ్రంటియర్ రైఫిల్స్(EFR) పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. EFRలోకి 1000 మందికిపైగా గూర్ఖా యువకులను రిక్రూట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో 30 శాతం ఉద్యోగాలను మహిళలకే కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీఎం ప్రకటనపై గుర్ఖా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
వార్తలు
బెంగాల్ సీఎం మరో కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement


