హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ

Advertisement

KRNL: మంత్రాలయం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సుపరిపాలన విజయోత్సవ సభను నేడు ఉదయం 10 గంటలకు మాధవరం టీడీపీ ఇంఛార్జ్ కార్యాలయం ఆవరణంలో నిర్వహించనున్నారు. టీడీపీ ఇంఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement