హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు

Advertisement

భారత్‌పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు, డెమోక్రటిక్ పార్టీ నేత ఇల్హాన్ ఒమర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రస్తుతం జెనోసైడ్(జాతి నిర్మూలన) 8వ దశలో ఉందని ఆరోపించారు. ఒమర్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. భారత్ మైనార్టీలను రక్షణ కల్పిస్తుందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు 11 శాతంగా ఉన్న ముస్లిం జనాభా నేటికి 20 శాతానికి చేరినట్లు తెలిపారు.

Advertisement

Advertisement