హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళా సంక్షేమానికి పెద్దపీట: MLA

Advertisement

MHBD: మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ అన్నారు. కురవి మండలంలోని రాజోలు గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Advertisement