జార్ఖండ్ రాంచీలోని RSS కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. కారుతో పాటు బైకుపై RSS ఆఫీసుకు వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు రెండు పెట్రోల్ బాంబులు తీసి, వాటిని వెలిగించి విసిరేశారు. అయితే ఈ బాంబులు సరిగ్గా పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వార్తలు
ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి
Advertisement
Advertisement
Advertisement


