హైదరాబాద్: 28°C
వార్తలు

పార్టీ ఏర్పాటుపై అన్నామలై కీలక ప్రకటన

Advertisement

తమిళనాడు యువనేత అన్నామలై కీలక ప్రకటన చేశారు. వీ ది లీడర్స్ అనే స్వచ్ఛంద సంస్థను త్వరలోనే రాజకీయ పార్టీగా మార్చేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయన్నారు. ఈ సంస్థను రాజకీయ సంస్థగా ప్రారంభించిన తర్వాత.. ఈ జూలై నుంచి దాని కార్యకలాపాలు వేరే రూపాన్ని సంతరించుకుంటాయని చెప్పారు. వీ ది లీడర్ ఎట్టి పరిస్థితుల్లో విఫలం కాదని, అబద్ధం చెప్పదని, ప్రజలను తప్పుడు మార్గంలోకి నడిపించదని తెలిపారు.

Advertisement

Advertisement