KDP: చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిపారుదల శాఖ అధికారులు నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. చిత్రావతి నది పరివాహక ప్రాంత ప్రజల తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని 30 రోజుల పాటు నీటి విడుదల కొనసాగనుంది. రోజుకు 200 క్యూసెక్కుల చొప్పున మొత్తం 0.57 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
CBR నుంచి నదిలోకి నీటి విడుదల
Advertisement
Advertisement
Advertisement


