MHBD: కేసముద్రం పట్టణంలో వ్యవసాయ మార్కెట్లో పసుపు ధరలు స్వల్పంగా పెరగడంతో రైతులకు ఊరట లభించింది. కాడిరకం పసుపు క్వింటాకు సగటు ధర రూ.11 వేల నుంచి రూ.12 వేల మార్కును దాటింది. బుధవారం 59 మంది రైతులు 526 బస్తాల కాడిరకం పసుపు తీసుకురాగా గరిష్ఠంగా రూ.12,339, కనిష్టంగా రూ.5,059, సగటున రూ.12,139 ధర లభించింది. గోల రకం పసుపు సగటున రూ.11,800కు విక్రయమైంది.
వార్తలు
కేసముద్రం మార్కెట్లో పెరిగిన పసుపు ధర..
Advertisement
Advertisement
Advertisement


