NLG: పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీపీఐ దామరచర్ల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం దామరచర్ల కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ దామరచర్ల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యా హక్కు చట్టం రాష్ట్రంలో ఎక్కడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు.
వార్తలు
'పెండింగ్ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలి’
Advertisement
Advertisement
Advertisement


