దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సైబర్ నేరగాళ్లు అమాయక ఇన్వెస్టర్లను మోసగించి.. రూ.కోట్లు దోచుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అటువంటి పరాన్నజీవుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొంది. దేశంలో సైబర్ నేరాల బాధితులు వేలల్లో ఉంటారని చెప్పింది. ఒక రాష్ట్రంలో పోలీసులకు దొరికితే మరో రాష్ట్రానికి వెళ్లి ప్రజలను దోచుకుంటున్నారని తెలిపింది.
వార్తలు
వాళ్లు పరాన్నజీవులు: సుప్రీంకోర్టు
Advertisement
Advertisement
Advertisement


