హైదరాబాద్: 28°C
వార్తలు

"మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి"

Advertisement

MHBD: కేసముద్రం మండల కేంద్రంలో వరుసగా జరుగుతున్న గీత కార్మికుల ప్రమాదాలు గౌడ కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్నాయని గోపా డివిజన్ అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్ అన్నారు. ఇటీవల కల్వల గ్రామానికి చెందిన మల్లేశం తాటిచెట్టుపై నుంచి పడిపోయి మృతి చెందారు. మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Advertisement