MHBD: తొర్రూర్ పట్టణంలోని PHCని DMHO డా.రవి రాథోడ్, జిల్లా సమన్వయ ఆరోగ్య సేవల అధికారి డా.రమేశ్ బుధవారం సందర్శించారు. ఆసుపత్రిలో OP, IP సేవలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం వైద్యులతో సమన్వయ సమావేశం నిర్వహించి నెలవారీ లక్ష్యాల సాధన, వైద్య సేవల మెరుగుదలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
వార్తలు
PHCని పరిశీలించిన DMHO, అధికారులు
Advertisement
Advertisement
Advertisement


