యూపీ బదౌన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లికి ముందు జరిగే ఓ సాంప్రదాయ వేడుకకు హాజరయ్యేందుకు ఆటోలో మహిళలు వెళ్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ ఆటోను ఢీ కొట్టడంతో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
వార్తలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళలు మృతి
Advertisement
Advertisement
Advertisement


