హైదరాబాద్: 28°C
వార్తలు

అకౌంట్లోకి రూ.2000.. డేట్ ఫిక్స్

Advertisement

రైతులకు పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. జూన్ 20న బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. 23వ విడత కింద ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు చొప్పున జమ కానున్నాయి. ఇప్పటికే 22 విడతల్లో రైతు ఖాతాల్లో నగదు జమ అయిన విషయం తెలిసిందే.

Advertisement

Advertisement