హైదరాబాద్: 28°C
వార్తలు

ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న సండ్ర కలప

Advertisement

సత్యసాయి: నంబులపూలకుంట అటవీ ప్రాంతాల్లోని విలువైన సండ్ర వృక్షాలను అక్రమార్కులు నరికి సరిహద్దులు దాటిస్తున్నారు. పాన్ బీడాలు, గృహోపకరణాల్లో వాడే ఈ కలపను స్థానికుల సహకారంతో కడప మీదుగా రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు లారీల్లో తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement

Advertisement