హైదరాబాద్: 28°C
వార్తలు

విజయోత్సవ సభలో హామీలు గుర్తుకు రాలేదా.?

Advertisement

NDL: కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో ముంపు బాధితులకు ఇచ్చిన హామీ గుర్తుకు రాలేదా అని బాధితులు జయన్న ఆవేదన వ్యక్తం చేశారు. నంది కొట్కూరులో బాధితులు చేపట్టిన దీక్ష 84వ రోజుకు చేరింది. తాము గొంతెమ్మ కోరికలు అడగడం లేదని, జీఓ.98 అమలు చేసి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement