ELR: జిల్లా కలెక్టరేట్‌లోని ఆర్డీఓ కార్యాలయంలో ఏలూరు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న సమక్షంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు మరియు మినీ అంగన్వాడీ పోస్టుల భర్తీకి బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మేరకు ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద వివరాలను వెల్లడిస్తూ, ఏలూరు, భీమడోలు, కైకలూరు, పెదపాడు ప్రాజెక్టుల పరిధిలోని మొత్తం 110 పోస్టులకు 270 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు.
వార్తలు
అంగన్వాడీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు..
Advertisement
Advertisement
Advertisement


